HomeDigital marketing jobs guide in telugu language
Digital marketing jobs guide in telugu language
Digital marketing jobs guide in telugu language

Digital marketing jobs guide in telugu language

 
₹100
Product Description

ఇంటర్నెట్ మన సాధారణ జీవితాలలో ఒక భాగం అయిపొయింది. కంప్యూటర్స్, లాప్ టాప్స్, మొబైల్స్, టాబ్లెట్స్ వంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ధరలు తగ్గిపోవడం వలన అందరూ సులభంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయగలుగుతున్నారు. దీనికి తోడు టెలికాం కంపెనీలు డేటా ఫ్లాన్స్ రేట్స్ తగ్గించడం వలన ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారులు సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారులును లక్ష్యంగా చేసుకుని అనేక ఆన్ లైన్ స్టార్టప్ కంపెనీలు తమ వ్యాపారాలను ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో ఫ్లిఫ్ కార్ట్, స్నాప్ డీల్ వంటి కొన్ని వందల స్టార్టప్ కంపెనీలు ఇండియాలో విజయవంతంగా వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి. ఈ స్టార్టప్ కంపెనీలు కొన్ని వేల కొత్త జాబ్స్ సృష్టిస్తున్నాయి. ఈ జాబ్స్ నే మనం డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ గా చెబుతాము. ఆన్ లైన్ (ఇంటర్నెట్ ) ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ఫిజికల్ ప్రోడక్ట్స్, సాప్ట్ వేర్ సొల్యుషన్స్ వంటి సేవలను అమ్మడాన్ని "డిజిటల్ మార్కెటింగ్" గా చెప్పవచ్చు. మనం ఏ బ్ర్రాంచ్ లో ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీలు చదువుకున్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఏ విధంగా సాధించవచ్చు ? ఇంటి వద్ద నుండి చేసుకోదగిన డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఏమిటి? ఎటువంటి సాప్ట్ వేర్ కోర్స్ లు నేర్చుకోవడం ద్వారా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ సాధించవచ్చు? అనే విషయాలు గూర్చిన సమాచారాన్ని ఈ పుస్తకంలో మనం చదివి తెలుసుకోవచ్చు. ఈ పుస్తకంలో మనం మొత్తం 11 రకాల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు . ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకుని చదివే ముందర WPS అనే మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా ఈ పుస్తకాన్ని ఈజీగా చదవవచ్చు.

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now